: శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ఓపెనర్


శ్రీలంక స్టార్ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ తిరుమల విచ్చేశాడు. దిల్షాన్ ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆలయ అధికారులు ఈ శ్రీలంక ఓపెనర్ కు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవల కాలంలో శ్రీలంక రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తిరుమలకు క్యూ కడుతుండడం విశేషం.

  • Loading...

More Telugu News