: ఆసీస్ తో తొలి టెస్టుకు ధోనీ ఔట్... కోహ్లీకి పగ్గాలు


టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దీంతో, ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ధోనీ స్థానంలో విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆసీస్ తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్ 4న ఆరంభం కానుంది. కాగా, తొలి టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో యువ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కర్ణ్ శర్మలకు చోటు కల్పించారు.

  • Loading...

More Telugu News