: శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్


తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య విమర్శ, ప్రతివిమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, సభ నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. రూణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని, ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము వాకౌట్ చేస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి స్పీకర్ కు విన్నవించారు.

  • Loading...

More Telugu News