: ఆదిలాబాద్ జిల్లాలో భర్తను నరికి చంపిన భార్య
ఓ భార్య తన భర్తను నరికి చంపింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం మైలాపూర్ గ్రామంలో జరిగింది. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య చేసిన భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.