: 200 దాటేసిన భారత్ స్కోరు


శ్రీలంకతో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 34 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 200 మార్కును దాటేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 91 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యే దశలో ఔటయ్యాడు. మరోవైపు సెకండ్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీకి చేరువయ్యాడు. సురేష్ రైనాతో కలిసి భారత్ ను విజయ తీరాలకు చేర్చే క్రమంలో కోహ్లీ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News