: దత్తన్నకు సహాయ మంత్రి హోదానే!
సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కేబినెట్ మంత్రి హోదా దక్కలేదు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు సహాయ మంత్రి హోదానే దక్కింది. అయితే స్వతంత్ర హోదాలో ఆయన సహాయ మంత్రిగా విధులు నిర్వహించనున్నారు.