తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఏపీ సీఎం సహాయనిధికి భారీ విరాళాన్ని ఇచ్చారు. రూ.2 కోట్ల 75 లక్షల విరాళాన్ని వారి తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ నేత గల్లా అరుణకుమారి అందజేశారు.