: ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ అనర్హత వేటుపై హైకోర్టు స్టే


ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు అనర్హత వేటుపై హైకోర్టు స్టే విధించింది. ఆయనపై ఆ జిల్లా కలెక్టర్ జారీ చేసిన అనర్హత తీర్పును కోర్టు నిలుపుదల చేసింది.

  • Loading...

More Telugu News