: రేపు మోదీ వారణాసి పర్యటన


తన లోక్ సభ నియోజకవర్గం వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆయన అక్కడికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, గట్టి భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, పలువురు బీజేపీ ప్రముఖులు మోదీకి స్వాగతం పలకనున్నారు.

  • Loading...

More Telugu News