: హాఫ్ సెంచరీ సాధించిన లంక సారథి


అహ్మదాబాద్ వన్డేలో శ్రీలంక 35 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 54 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి జతగా సీక్కుగే ప్రసన్న (9) ఆడుతున్నాడు. సీనియర్ బ్యాట్స్ మన్ కుమార సంగక్కర 61 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 35 పరుగులు చేసిన డాషింగ్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ ను యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. దిగ్గజ బ్యాట్స్ మన్ మహేల జయవర్ధనే (4) వికెట్ అశ్విన్ కు దక్కింది.

  • Loading...

More Telugu News