: మౌలిక సదుపాయ రంగాల పురోగతిపై నేడు మోదీ సమీక్ష


దేశంలోని రోడ్లు, రైల్వేలు, విద్యుత్ సహా మౌలిక సదుపాయ రంగాల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సమీక్ష నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రణాళిక సంఘం కార్యదర్శి సింధుశ్రీ ఖుల్లార్ కూడా ఈ మీటింగుకు హాజరవుతారు. ఈ సందర్భంగా మౌలిక రంగాలపై ప్లానింగ్ కమిషన్ రూపొందించిన నివేదికను ప్రధాని పర్యవేక్షిస్తారు.

  • Loading...

More Telugu News