: గవర్నర్ తో భేటీ అయిన చంద్రబాబు
గవర్నర్ నరసింహన్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కార్మిక సంక్షేమ సంఘం నిధుల వివాదంతోపాటు, శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాల గురించి గవర్నర్ కు వివరిస్తున్నారు. గవర్నర్ తో భేటీ అనంతరం చంద్రబాబు బెంగళూరు బయలుదేరి వెళతారు.