: నేడు టీఆర్ఎస్ లో చేరనున్న రెడ్యానాయక్


మాజీ మంత్రి, డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ఈ రోజు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయనతో పాటు ఆయన కూతురు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత కూడా కారు ఎక్కనున్నారు. వీరితో పాటు స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ఈ నెల 9న టీఆర్ఎస్ లో చేరుతున్నారు.

  • Loading...

More Telugu News