: కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడలో సభ పెట్టాలి: బొజ్జల
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడలో సభ పెట్టాలని ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. సభ నిర్వహించి తెలంగాణ విద్యుత్ కష్టాలకు చంద్రబాబే కారణమని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. సమస్యలను పరిష్కరించడం చేతగాని కేసీఆర్... ఇతరులపై విమర్శలు చేస్తూ కాలం గడిపేస్తున్నారని ఆరోపించారు.