: ఛత్తీస్ గఢ్ తో టీఎస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం


ఛత్తీస్ గఢ్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ లు రాయ్ పూర్ లోని బాబిలోన్ ఇంటర్నేషనల్ హోటల్ లో సమావేశమై చర్చించుకున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలు ఎంవోయూపై సంతకాలు చేశారు.

  • Loading...

More Telugu News