: తిరుమల వెంకన్నను దర్శించుకున్న క్రికెటర్ రోహిత్ శర్మ


గాయం కారణంగా టీమిండియాకు దూరమైన డైనమిక్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తిరుమల విచ్చేశాడు. సోమవారం ఉదయం రోహిత్ శర్మ శ్రీవారిని దర్శించుకున్నాడు. వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం చేసుకున్న రోహిత్ కు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. అటు, టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ కూడా వెంకన్నను దర్శించుకున్నాడు.

  • Loading...

More Telugu News