: ఈ నెల 6న ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు 03-11-2014 Mon 12:13 | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 6న ఢిల్లీ వెళుతున్నారు. తన పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.