ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు బెంగళూరుకు వెళుతున్నారు. అక్కడ నిర్వహించనున్న ఐటీ ఉద్యోగుల రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.