: ఇవాళ రమణ్ సింగ్ తో భేటీ కానున్న కేసీఆర్


ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భేటీ అవుతున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఎంవోయూపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేస్తారు. ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న కేసీఆర్, నిన్న అక్కడి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News