: భూమాను ఎందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారో వివరించండి: జైళ్ల డీఐజీ


వైఎస్సార్సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఎందుకు ప్రైవేటు ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని జైళ్ల శాఖ డీఐజీ ఆదేశించినట్టు సమాచారం. భూమా నాగిరెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందజేయడంపై ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసిన కథనంపై స్పందించిన జైళ్ల శాఖ డీఐజీ నంద్యాల సబ్ జైలు సూపరిండెంట్ ను వివరణ కోరారు. కాగా, హత్యాయత్నం నేరంపై నంద్యాల టీడీపీ నేతలు భూమాపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News