: టాస్ గెలిచిన శ్రీలంక, టీమిండియాకు బ్యాటింగ్ అప్పగింత


ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో లంకేయులు టాస్ గెలిచి, టీమిండియాను బ్యాటింగుకు ఆహ్వానించారు. తొలుత ఫీల్డింగ్ చేసేందుకే లంకేయులు నిర్ణయించుకున్నారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కటక్ లో తొలి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. వెస్టిండిస్ తో సిరీస్ అర్థాంతరంగా నిలిచిన నేపథ్యంలో బీసీసీఐ శ్రీలంకలో ఐదు వన్డేల సిరీస్ ను ఖరారు చేసింది.

  • Loading...

More Telugu News