: దాసరి 'ఎర్రబస్సు' ఆడియో వేడుక ప్రారంభం


ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 151వ సినిమా ‘ఎర్రబస్సు' ఆడియో వేడుక హైదరాబాదులోని జేఆర్‌సీ ఫంక్షన్ హాల్ లో ప్రారంభమైంది. మంచు విష్ణు, కేథరీన్ జంటగా నటించిన ఈ సినిమాకు సంగీతం చక్రి అందించగా, దాసరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు పలువురు సినీ హీరోలు, దర్శకులు, సంగీత దర్శకులు, ఇతర సినీ ప్రముఖులు హాజరై దాసరిపై అభిమానాన్ని చాటుకున్నారు.

  • Loading...

More Telugu News