: జయకు శిక్ష పడ్డాక వైసీపీ నేతలకు వణుకు మొదలైంది: టీడీపీ నేత వర్ల రామయ్య


టీడీపీ నేత వర్ల రామయ్య వైసీపీపై విరుచుకుపడ్డారు. ఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలితకు శిక్ష పడ్డాక, వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. వైసీపీ ఒక దొంగల ముఠా అని, మూడు నెలల్లో ఆ పార్టీ దుకాణం బంద్ అవుతుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News