: ఐదుగురు జాలర్లకు మరణశిక్షపై తమిళ సంఘాల నిరసన


తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. పలు తమిళ సంఘాలు చెన్నైలో ఆందోళనను తీవ్రం చేశాయి. ఈ క్రమంలో లంక రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. దాంతో, పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. అటు, ఈ విషయంపై మోదీ ప్రభుత్వం లంక ప్రభుత్వాన్ని సంప్రదించాలని, భారతీయ జాలర్లను రక్షించాలని డీఎంకే అధినేత కరుణానిధి కోరారు.

  • Loading...

More Telugu News