: వేయి మెగావాట్ల విద్యుత్ కోసం ఛత్తీస్ గఢ్ కు కేసీఆర్
వేయి మెగావాట్ల విద్యుత్ అవగాహన ఒప్పందం చేసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదివారం ఛత్తీస్ గఢ్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం అవగాహన ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇంధనశాఖ అధికారులు కూడా ఛత్తీస్ గఢ్ వెళ్లనున్నారు.