: పట్టాలు తప్పిన అమరావతి-ముంబయి ఎక్స్ ప్రెస్


ముంబయి సమీపంలో అమరావతి-ముంబయి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. కల్యాణి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 2 బోగీలు, ఇంజిన్ పట్టాలు తప్పాయి. అయితే, ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. అమరావతి పట్టాలు తప్పడంతో... నాసిక్-ఇగత్ పురి మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే బోర్డు ఛైర్మన్ అరుణేంద్ర కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు.

  • Loading...

More Telugu News