: కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం


కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ప్రారంభమైంది. బోర్డు ఛైర్మన్ కృష్ణ పండిట్, కార్యదర్శి గుప్తా, గోదావరి బోర్డు ఛైర్మన్ అగర్వాల్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్ లు, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు రాష్ట్రాల ప్రస్తుత నీటి వినియోగం, భవిష్యత్తు కేటాయింపులు, శ్రీశైలం విద్యుదుత్పత్తి అంశం, రెండు రాష్ట్రాల తాగు, సాగు నీటి అవసరాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేగాక, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వపై కూడా చర్చ జరగనుంది.

  • Loading...

More Telugu News