: ప్రైవేట్ వాహనాలపై ఆర్టీఏ దాడులు


నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలపై మంగళవారం ఉదయం నుంచి రవాణా శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాడులు చేస్తున్న ఆర్టీఏ అధికారులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాహనాలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. పరిగి-వికారాబాద్, ఉప్పల్-అరాంఘర్, రామంతపూర్-కోఠి, మెహిదీపట్నం-లింగంపల్లి మార్గాల్లో ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News