: ఏపీఎస్పీ జీపు బోల్తా... కానిస్టేబుల్ మృతి


ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన జీపు బోల్తా పడిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలపాలెం వద్ద చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News