: ప్రధానమంత్రి జన్-ధన్ యోజన వెబ్ సైట్ లాంచ్ చేసిన కేంద్రం


ఎన్డీఏ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకానికి సంబంధించి వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ (www.pmjdy.gov.in) ను కేంద్ర ఆర్ధిక వ్యవహారాల విభాగం కార్యదర్శి జీఎస్ సంధు లాంచ్ చేశారు. ఈ వెబ్ సైట్లో పథకం అమలు వివరాలు, అధికారుల వివరాలు పొందుపరిచారు. పథకానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తారు.

  • Loading...

More Telugu News