: రైతు బజార్ లో మంత్రి సునీత


ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆదివారం ఉదయం అనంతపురం రైతు బజార్ లో వాలిపోయారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వచ్చిన ఆమె, రైతు బజార్ మొత్తం కలియతిరిగారు. అక్కడి సౌకర్యాలు అంత బాగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైతు బజార్ లో కనీస వసతులు కూడా లేకుండా ఎలా నిర్వహిస్తున్నారని ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News