: బాబుకు కొమ్ముకాసే టీడీపీ నేతలు ఇంటి దొంగలు: హరీశ్ రావు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కొమ్ముకాసే తెలంగాణ టీడీపీ నేతలంతా ఇంటి దొంగలని మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను అడ్డుకుంటోంది చంద్రబాబునాయుడేనని అన్నారు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును, నేడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది తెలుగుదేశం పార్టీయేనని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News