: సిన్హా కమిటీకి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విన్నపాలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అఖిలభారత సర్వీసు అధికారుల పంపకాలు పూర్తి చేసేందుకు ప్రత్యూష్ సిన్హా కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కమిటీని కలసి తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు అధికారులు తమను ఏపీకి కేటాయించాలని కోరగా, మరి కొందరు తమకు 'ఎక్కడైనా ఒకటే' అంటూ కమిటీకి తెలిపారు. అధికారుల అభ్యంతరాలను కమిటీ పరిగణనలోకి తీసుకోనుందని సమాచారం.

  • Loading...

More Telugu News