: భారత్-శ్రీలంక మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం


వెస్టిండీస్ జట్టు టూర్ మధ్యలో వైదొలగడంతో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి బీసీసీఐ శ్రీలంకతో వన్డే సిరీస్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ సిరీస్ తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 2న కటక్ వన్డేతో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఈ 5 వన్డేల సిరీస్ లో భాగంగా నవంబర్ 9న జరిగే మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి హైదరాబాదులో విండీస్ తో టెస్టు జరగాల్సి ఉంది. టూర్ రద్దవడంతో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఊరట కలిగించేలా బీసీసీఐ ఓ వన్డేను కేటాయించింది.

  • Loading...

More Telugu News