: చంద్రబాబును కలసి విరాళాన్ని అందించిన 'జబర్దస్త్' టీమ్


ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ అనే కామెడీ షో మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ కార్యక్రమంలోని నటులు ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తుపాను సహాయనిధికి రూ. 4.41 లక్షల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు. విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా జబర్దస్త్ టీమ్ సభ్యులు కోరారు.

  • Loading...

More Telugu News