: చంద్రబాబును కలసిన హీరో రాంచరణ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీహీరో రాంచరణ్ కలిశారు. తుపాను బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన రూ. 15 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు అందజేశారు. తుపాను బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన రాంచరణ్ ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు.