: ఏడుమంది వేటగాళ్ల అరెస్ట్... లైసెన్స్ లేని గన్ స్వాధీనం


వన్యమృగాలను వేటాడుతున్న ఏడుమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదు మంది పరారయ్యారు. వీరంతా లైసెన్స్ లేని గన్నుతో నీలుగాయిని వేటాడి చంపారు. నిందితులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం తానూరు అటవీ ప్రాంతంలో జరిగింది. వేటగాళ్ల నుంచి గన్ స్వాధీనం చేసుకుని... వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు బుక్ చేశారు.

  • Loading...

More Telugu News