: తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పలువురు ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైకాపా అధినేత జగన్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వీరు అభిలషించారు.