: కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన కర్నూలు టీడీపీ నేతలు


శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం తగ్గిపోతున్నప్పటికీ... విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్న టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కర్నూలు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News