: కోడి పందేలు ఆడుతున్న 35 మంది అరెస్ట్... లక్షల రూపాయలు స్వాధీనం


కోడి పందేలు ఆడుతున్న శిబిరంపై ఆకస్మికంగా దాడి చేసిన పోలీసులు ఏకంగా 35 మందిని అరెస్ట్ చేశారు. రూ. 5.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఓడూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు, 5 కోళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News