: రాజపక్సకు భారతరత్న ఇవ్వండి: సుబ్రహ్మణ్యస్వామి
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. శ్రీలంక తమిళులను ఊచకోత కోశారనే విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సకు భారతరత్న ఇవ్వాలంటూ ఏకంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ తంబిలకు ఎంతమేర ఆగ్రహం తెప్పిస్తాయో వేచి చూడాలి.