: అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన ఐబీ


అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలసత్వం ప్రదర్శించకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

  • Loading...

More Telugu News