: ఎస్ఐ రివాల్వర్ మిస్ ఫైర్


ఆదిలాబాద్ జిల్లా రాయికల్ ఎస్ఐ రివాల్వర్ మిస్ ఫైర్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి నిర్మల్ లో ఉన్న మయూరి హోటల్ లో ఓ విందు కార్యక్రమం జరిగింది. ఈ విందులో ఎస్ఐ రివాల్వర్ కిందపడి మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో హోటల్ సర్వర్ కు స్వల్ప గాయమయింది. గాయపడిన సర్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News