: తుపాను బాధితులకు మరోసారి అల్లు అర్జున్ విరాళం
ఆంధ్రప్రదేశ్ తుపాను బాధితులకు సినీ నటుడు అల్లు అర్జున్ మరోసారి విరాళం ప్రకటించారు. తాజాగా, ఏపీ సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలుత అర్జున్ రూ.20 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.