: రూ. 11 కోట్ల విరాళం ప్రకటించిన ముఖేష్ అంబానీ
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం ప్రముఖ పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తుపాను సహాయక చర్యల కోసం రూ. 11 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.