: మహారాష్ట్రలో బోణీ చేసిన ఎంఐఎం
హైదరాబాదీ పార్టీ ఎంఐఎం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బోణీ చేసింది. బైకల్లో నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి పఠాన్ వారిద్ ఖాన్ గెలుపొందారు. తన ప్రత్యర్థిపై ఆయన 1200 ఓట్ల మెజారిటీ సాధించారు. మరో మూడు స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది.