: తెల్లారేసరికే 3 కిలోమీటర్ల దూరం బారులు తీరారు


హుదూద్ తుపాను మిగిల్చిన చేదు అనుభవాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలు కోలుకుంటున్నారు. 220 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ధాటికి, కుండపోతగా కురిసిన వర్షం ప్రభావానికి ఉద్యాన పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుబజార్లలో తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచింది. దీంతో వినియోగదారులు తెల్లవారేసరికే రైతుబజార్ల ముందు బారులు తీరారు. ఒక్కో క్యూ మూడు కిలోమీటర్ల దూరం ఉందంటే ఏ రీతిలో బారులు తీరారో ఊహించవచ్చు.

  • Loading...

More Telugu News