: పదేళ్ల క్రితం మిస్సయిన భార్య కోసం ఇప్పుడు ఫిర్యాదు చేసిన ఘనుడు!


భార్య పదేళ్ల క్రితం కనిపించకుండా పోతే పట్టించుకోని వ్యక్తి, ఇప్పుడు తనకి కాళ్లు విరిగిపోవడంతో తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటక మంగుళూరుకు చెదిన అన్నప్ప నాయక్ అనే వ్యక్తి ప్రమాదానికి గురవడంతో కాళ్లు విరిగిపోయాయి. దీంతో అతడిని చూసుకునేందుకు ఎవరూ లేరు. దీంతో పదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన భార్య గుర్తొచ్చింది. పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన తన భార్య కస్తూరి తిరిగి రాలేదని ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News