: తెలంగాణలో ధాన్యం కనీస మద్ధతు ధర రూ.1400


ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు ధాన్యం సేకరణ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం సేకరణ విధానంపై ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం కనీస మద్ధతు ధర ఏ గ్రేడ్ - రూ.1400, సాధారణ రకం ధాన్యం ధర రూ.1360గా నిర్ణయించింది.

  • Loading...

More Telugu News