: ఢిల్లీలో మిజోరాం యువతి దారుణ హత్య


24 ఏళ్ల మిజోరాం యువతి దారుణ హత్యకు గురయింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో యువతి నివాసంలో గత రాత్రి చోటుచేసుకుంది. ఆమె శరీరానికి తీవ్ర గాయాలున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News